సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం
సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
సింగ్భూమ్
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్, బీహార్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 22°28′12″N 85°28′12″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
51 | సెరైకెల్ల | ఎస్టీ | సెరైకెలా ఖర్సావాన్ |
52 | చైబాసా | ఎస్టీ | పశ్చిమ సింగ్భూమ్ |
53 | మజ్‌గావ్ | ఎస్టీ | పశ్చిమ సింగ్భూమ్ |
54 | జగన్నాథ్‌పూర్ | ఎస్టీ | పశ్చిమ సింగ్భూమ్ |
55 | మనోహర్‌పూర్ | ఎస్టీ | పశ్చిమ సింగ్భూమ్ |
56 | చక్రధర్‌పూర్ | ఎస్టీ | పశ్చిమ సింగ్భూమ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 1957: శంభు చరణ్, జార్ఖండ్ పార్టీ
- 1962: హరి చరణ్ సోయ్, జార్ఖండ్ పార్టీ
- 1967: కొలై బీరువా, జార్ఖండ్ పార్టీ
- 1971: మోరన్ సింగ్ పుర్తి, జార్ఖండ్ పార్టీ
- 1977: బగున్ సుంబ్రూయ్, [2] జార్ఖండ్ పార్టీ
- 1980: బగున్ సుంబ్రూయ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర)
- 1984: బగున్ సుంబ్రూయ్, కాంగ్రెస్
- 1989: బాగున్ సుంబ్రూయ్, కాంగ్రెస్
- 1991: కృష్ణ మరాండి, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1996: చిత్రసేన్ సింకు, భారతీయ జనతా పార్టీ
- 1998: విజయ్ సింగ్ సోయ్, కాంగ్రెస్
- 1999: లక్ష్మణ్ గిలువా, [3] భారతీయ జనతా పార్టీ
- 2004: బాగున్ సుంబ్రూయ్, [4] కాంగ్రెస్
- 2009: మధు కోడా, స్వతంత్రుడు
- 2014: లక్ష్మణ్ గిలువా, భారతీయ జనతా పార్టీ
- 2019: గీతా కోడా, భారత జాతీయ కాంగ్రెస్ [5]
- 2024: జోబా మాఝీ, జార్ఖండ్ ముక్తి మోర్చా
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.