సిగ్గు
సిగ్గు లేదా లజ్జ (Shyness) అనగా ఒక వ్యక్తి ఇతరులతో కలవడానికి సంశయించడం. ఇది సామాన్యంగా కొత్త వ్యక్తుల్ని లేదా కొత్త ప్రదేశాలలో కలిసినప్పుడు కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జన్యువుల మీద, పెరిగిన సాంఘిక వాతావరణం మీద ఆధారపడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.
సిగ్గు యొక్క స్థాయిని బట్టి స్త్రీలను ప్రాచీనులు త్రివిధనాయికలుగా పేర్కొన్నారు.
ఇవి కూడా చూడండి
మార్చుLook up సిగ్గు in Wiktionary, the free dictionary.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |