సిధాంత్ మహాపాత్ర

'సిధాంత్ మహాపాత్ర (జననం 4 మే 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెర్హంపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. BJD's novel campaign clicks in Berhampur Archived 22 మే 2009 at the Wayback Machine
  3. "Breaking News Online: BJD wins 14 Lok Sabha Seats in Orissa; Congress wins 6 Seats, BJP draws Blank". Archived from the original on 6 August 2009.
  4. Siddhanta, four BJP lawmakers join BJD[permanent dead link]