ఆల్ ది బెస్ట్ (2012 సినిమా)

సినిమా

ఆల్ ది బెస్ట్ 2012, జూన్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] జె. డి. చక్రవర్తి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, జె. డి. చక్రవర్తి, లక్కీశర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, హేమచంద్ర సంగీతం అందించారు.[3][4]

ఆల్ ది బెస్ట్
దర్శకత్వంజె. డి. చక్రవర్తి
స్క్రీన్‌ప్లేకృష్ణమోహన్ చల్లా
కథజె. డి. చక్రవర్తి
నిర్మాతజి. సాంబశివరావు
నటవర్గంశ్రీకాంత్
జె. డి. చక్రవర్తి
కోట శ్రీనివాసరావు
లక్కీశర్మ
రావు రమేష్
అనిషా సింగ్
ఛాయాగ్రహణంజి. శివ కుమార్
కూర్పువెంకటేష్
సంగీతంహేమచంద్ర
నిర్మాణ
సంస్థ
సుధా సినిమా
విడుదల తేదీలు
2012 జూన్ 29 (2012-06-29)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కథ, దర్శకత్వం: జె. డి. చక్రవర్తి
 • నిర్మాతం జి. సాంబశివరావు
 • చిత్రానువాదం: కృష్ణమోహన్ చల్లా
 • సంగీతం: హేమచంద్ర
 • ఛాయాగ్రహణం: జి. శివ కుమార్
 • కూర్పు: వెంకటేష్
 • నిర్మాణ సంస్థ: సుధా సినిమా

మూలాలుసవరించు

 1. http://www.idlebrain.com/news/2000march20/allthebest-15june.html
 2. idlebrain. "Alternate view - All The Best". http://www.idlebrain.com. Retrieved 2 December 2018. {{cite web}}: External link in |website= (help)
 3. "Archived copy". Archived from the original on 29 మార్చి 2012. Retrieved 2 డిసెంబరు 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 4. తెలుగు ఫిల్మీబీట్. "ఆల్ ది బెస్ట్". www.telugu.filmibeat.com. Retrieved 2 December 2018.

ఇతర లంకెలుసవరించు