సినిమా వైభవం
1975 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా
సినిమా వైభవం 1975 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. రేఖ అండ్ మురళీ ప్రొడక్షన్స్ పతాకంపై బి.మురళి నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు, చలం, రాజబాబు, పి.చంద్రశేఖరరెడ్డి, బి. పద్మనాభం లు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఎస్.హనుమంత రావు సంగీతాన్నందించాడు.[1]
సినిమా వైభవం (1975 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ ప్రొడక్షన్స్ |
---|---|
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఎన్.టి.రామారావు
- సావిత్రి
- కృష్ణ
- గుమ్మడి
- నాగభూషణం
- జమున
- పద్మనాభం
- శారద
- వాణిశ్రీ
- కాంచన
- రాజసులోచన
- సత్యనారాయణ
- చంద్రమోహన్
- రావు గోపాలరావు
- రావి కొండలరావు
- జగ్గారావు
- విజయనిర్మల
- రాధాకుమారి
- రమాప్రియ
- సత్యప్రియ
- ప్రభ
- రాధిక
- కల్పనారాయ్
- చలం
- ప్రభాకరరెడ్డి
- మిక్కిలినేని
- వీరభద్రరావు
- అల్లురామలింగయ్య
- రంగనాథ్
- గిరిబాబు
- మాడా
- చిట్టిబాబు
- సత్తిబాబు
సాంకేతిక వర్గం
మార్చు- సంగీతం: ఎస్.హనుమంత రావు
- సమర్పణ: పద్మనాభం
- నిర్మాత: బి. మురళి
- దర్శకుడు: బి. పద్మనాభం
- బ్యానర్: రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్
మూలాలు
మార్చు- ↑ "Cinema Vaibhavam (1975)". Indiancine.ma. Retrieved 2020-09-04.