సిపాఝర్ శాసనసభ నియోజకవర్గం
సిపాఝర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్రాంగ్ జిల్లా, మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
సిపాఝర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | దర్రాంగ్ |
లోక్‌సభ నియోజకవర్గం | మంగళ్‌దోయ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2021[1] | పరమానంద రాజ్‌బొంగ్షి | బీజేపీ |
2016[2] | బినంద కుమార్ సైకియా | బీజేపీ |
2011[3] | బినంద కుమార్ సైకియా | కాంగ్రెస్ |
2006 | బినంద కుమార్ సైకియా | కాంగ్రెస్ |
2001 | డాక్టర్ జోయి నాథ్ శర్మ | అసోం గణ పరిషత్ |
1996 | జోయి నాథ్ శర్మ | అసోం గణ పరిషత్ |
1991 | జోయి నాథ్ శర్మ | అసోం గణ పరిషత్ |
1985 | జోలి నాథ్ శర్మ | స్వతంత్ర |
1978 | మాధబ్ రాజబన్షి | జనతా పార్టీ |
2019 ఎన్నికల ఫలితం
మార్చు2021 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు | |||
SN | అభ్యర్థి | పార్టీ | మొత్తం ఓటు |
1 | పరమానంద రాజ్‌బొంగ్షి | బీజేపీ | 74739 |
2 | కులదీప్ బారువా | కాంగ్రెస్ | 67605 |
3 | గీతిక కాకతి | అస్సాం జాతీయ పరిషత్ | 2201 |
4 | నోటా | నోటా | 1326 |
5 | సహ్నూర్ అలీ | స్వతంత్ర | 877 |
6 | అమియా కుమార్ దేకా | స్వతంత్ర | 507 |
7 | హరేశ్వర్ దేకా | ఓటర్స్ పార్టీ ఇంటర్నేషనల్ | 423 |
8 | అసిఫున్ నెస్సా | స్వతంత్ర | 360 |
9 | అరూన్ బరూవా | స్వతంత్ర | 248 |
10 | పహేశ్వరి బారువా | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) | 219 |
మెజారిటీ | 7134 |
మూలాలు
మార్చు- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.