సిపాయి (సినిమా)

కన్నడ చిత్రమయిన ఇందులో చిరంజీవి ప్రత్యేక పాత్రని పోషించాడు. ఇదే పేరుతో ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువదింపబడినది.

సిపాయి
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రవిచంద్రన్
నిర్మాణం వి. రవిచంద్రన్
తారాగణం చిరంజీవి,
వి. రవిచంద్రన్,
సౌందర్య,
తార,
సంగీతం హంసలేఖ
గీతరచన హంసలేఖ
భాష తెలుగు