సిల్సాకో సరస్సు

సిల్సాకో సరస్సును సిల్సాకో బీల్ అని కూడా పిలుస్తారు. ఇది అస్సాంలోని గువహాటి నగరంలో ఉన్న ఒక చిత్తడి నేల కలిగిన సరస్సు.[1]

సిల్సాకో సరస్సు
సిల్సాకో సరస్సు is located in Assam
సిల్సాకో సరస్సు
సిల్సాకో సరస్సు
సిల్సాకో సరస్సు is located in India
సిల్సాకో సరస్సు
సిల్సాకో సరస్సు
ప్రదేశంగౌహతి, కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లా, అసొం, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు26°09′24.3″N 91°49′18.2″E / 26.156750°N 91.821722°E / 26.156750; 91.821722
స్థానిక పేరుশিলসাকো বিল  (Assamese)

భౌగోళికం

మార్చు

ఇది అస్సాంలోని కామరూప్ మెట్రో జిల్లాలోని గువహాటి నగరంలో ఉంది. ఈ సరస్సు చుట్టూ సాట్గావ్, హెంగ్రాబరి, మఠాగారియా వంటి గ్రామాలు ఉన్నాయి.[1]

ప్రత్యేకత

మార్చు

గువహాటి వాటర్ బాడీస్ (ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్) యాక్ట్ -2008, షెడ్యూల్ I - IV లో గువహాటిలోని ఆరు చిత్తడి నేలలో సిల్సాకో సరస్సు కూడా ఒకటి అని గుర్తించింది.[2]

పేరు-అర్థం

మార్చు

సిల్సాకో అనగా అస్సాం భాషలో స్టోన్ బ్రిడ్జి అని అర్థం. బీల్ అనగా సరస్సు అని అర్థం.

విస్తీర్ణం

మార్చు

సిల్సాకో సరస్సు సుమారుగా 5 కిలోమిటర్ల పొడవు, 250 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Action Plan for Silsako Beel" (PDF). Pollution Control Board Assam (in ఇంగ్లీష్). Retrieved 8 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Govt move to preserve city wetlands". The Assam Tribune (in ఇంగ్లీష్). Archived from the original on 19 మార్చి 2016. Retrieved 8 November 2020.