కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా
అస్సాం లోని జిల్లా
(కామరూప్ మెట్రో జిల్లా నుండి దారిమార్పు చెందింది)
అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో కామరూప్ మెట్రో (అస్సాం : কামৰূপ মহানগৰ জিলা) జిల్లా ఒకటి.
Kamrup Metropolitan
কামৰূপ মহানগৰ জিলা | ||||
---|---|---|---|---|
రాష్ట్రం | అసోం | |||
Region | Western Assam | |||
Headquarters | Guwahati | |||
విస్తీర్ణం | ||||
• Total | 1,527.84 కి.మీ2 (589.90 చ. మై) | |||
జనాభా (2011) | ||||
• Total | 12,60,419 | |||
• జనసాంద్రత | 820/కి.మీ2 (2,100/చ. మై.) | |||
Time zone | UTC+05:30 (IST) | |||
Website | kamrupmetro.nic.in |
చరిత్ర
మార్చు2003 ఫిబ్రవరి 3 న మునుపటి కామరూప్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రఉదిద్దబడింది.[1]
వాతావరణం
మార్చుజిల్లా కేంద్రంగా గౌహతి నగరం ఉంది.[2] జిల్లా వైశాల్యం 1527చ.కి.మీ.ఉంది.
వాతావరణం
మార్చుశీతోష్ణస్థితి డేటా - Guwahati | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 30 (86) |
33 (91) |
38 (100) |
40 (104) |
38 (100) |
40 (104) |
37 (99) |
37 (99) |
37 (99) |
35 (95) |
32 (90) |
28 (82) |
40 (104) |
సగటు అధిక °C (°F) | 23 (73) |
25 (77) |
30 (86) |
31 (88) |
31 (88) |
31 (88) |
32 (90) |
32 (90) |
31 (88) |
30 (86) |
27 (81) |
24 (75) |
29 (84) |
సగటు అల్ప °C (°F) | 10 (50) |
12 (54) |
15 (59) |
20 (68) |
22 (72) |
25 (77) |
25 (77) |
25 (77) |
24 (75) |
21 (70) |
16 (61) |
11 (52) |
19 (66) |
అత్యల్ప రికార్డు °C (°F) | 5 (41) |
6 (43) |
6 (43) |
11 (52) |
16 (61) |
18 (64) |
20 (68) |
21 (70) |
20 (68) |
15 (59) |
10 (50) |
5 (41) |
5 (41) |
సగటు అవపాతం mm (inches) | 11.4 (0.45) |
12.8 (0.50) |
57.7 (2.27) |
142.3 (5.60) |
248.0 (9.76) |
350.1 (13.78) |
353.6 (13.92) |
269.9 (10.63) |
166.2 (6.54) |
79.2 (3.12) |
19.4 (0.76) |
5.1 (0.20) |
1,717.7 (67.63) |
Source: wunderground.com [3] |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,260,419, [4] |
ఇది దాదాపు. | ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 384 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 2010 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.95%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 922:1000, [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 88.66%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు
మార్చు- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ "Home page". Kamrup Metropolitan district website. Archived from the original on 22 జనవరి 2010. Retrieved 19 March 2010.
- ↑ "Historical Weather for Delhi, India". Weather Underground. Archived from the original on 2019-01-06. Retrieved November 27, 2008.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Estonia 1,282,963 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Hampshire 1,316,470