చల్మెడ ఆనంద‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[2],  మంత్రిగా పని చేశాడు.[3][4][5]

చల్మెడ ఆనంద‌రావు

న్యాయశాఖ మంత్రి
పదవీ కాలం
1985 - 1989

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 1989
ముందు కటుకం మృత్యుంజయం
తరువాత వెలిచాల జగపతి రావు
నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
మల్కపేట్[1], కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి జానకీ దేవి
సంతానం చల్మెడ లక్ష్మీనరసింహారావు

మూలాలు

మార్చు
  1. Sakshi (5 November 2023). "ఆ పల్లెలు." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Hindustantimes Telugu (2023). "కరీంనగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Eenadu. "ఇద్దరికి అమాత్యయోగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. V6 Velugu (20 November 2023). "వారసులొచ్చేశారు.. గెలిచేదెవరో.. ఓడేదెవరో?". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Namaste Telangana (10 June 2022). "చరిత్రలో నిలిచిపోయేలా 'చల్మెడ బడి'". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.