వెలిచాల జగపతి రావు

వెలిచాల జగపతిరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1972లో జగిత్యాల నుండి, 1989లోకరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పని చేసి, 1978లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా కూడా పని చేశాడు.[1]

వెలిచాల జగపతి రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1972 – 1978
ముందు కె.ఎల్.ఎన్.రావు
తరువాత దేవకొండ సురేందర్ రావు
నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 – 1994
ముందు సి.ఆనంద రావు
తరువాత ఎం. సత్యనారాయణరావు
నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1935
తీగలగుట్టపల్లి, కరీంనగర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 2022 అక్టోబర్ 20
హైదరాబాద్‌
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వెలిచాల సరళాదేవి
సంతానం వెలిచాల రాజేందర్ రావు
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు
సం. నియోజకవర్గ పేరు విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
1972 జగిత్యాల వెలిచాల జగపతి రావు కాంగ్రెస్ పార్టీ 39386 సాగి రాజేశ్వరరావు స్వతంత్ర 15321
1985 కరీంనగర్ సి.ఆనంద రావు టీడీపీ 37717 వెలిచాల జగపతి రావు కాంగ్రెస్ పార్టీ 30010
1989 కరీంనగర్ వెలిచాల జగపతి రావు స్వతంత్ర 37248 జువ్వాడి చంద్రశేఖర్ రావు టీడీపీ 36821
1994 కరీంనగర్ జువ్వాడి చంద్రశేఖర్ రావు టీడీపీ 67041 వెలిచాల జగపతి రావు కాంగ్రెస్ పార్టీ 44476
1999 కరీంనగర్ కటారి దేవేందర్ రావు టీడీపీ 58741 వెలిచాల జగపతి రావు స్వతంత్ర 34429

సామాజిక సేవ

మార్చు

వెలిచాల జగపతిరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమానికి 2017లో వెలిచాల సరళాదేవి ధార్మిక స్వచ్ఛంద సంస్థ పేరిట రూ.25లక్షల విరాళాన్ని అందజేశాడు.[2]

వెలిచాల జగపతిరావు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 2022 అక్టోబర్ 20న మరణించాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Entrance India (9 October 2018). "Karimnagar 1989 Assembly MLA Election Telangana". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  2. Andhra Bhoomi. (18 July 2017). "హరితహారానికి రూ.25లక్షల విరాళం". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  3. "కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూత". 20 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
  4. "మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఇకలేరు". 20 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.