సి. ఆర్. కృష్ణస్వామి రావు సాహిబ్

భారత పౌర సేవకుడు మరియు ప్రభుత్వ అధికారి
(సి. ఆర్. కృష్ణస్వామిరావు నుండి దారిమార్పు చెందింది)

సి. ఆర్. కృష్ణస్వామి రావు సాహిబ్ ( ఫిబ్రవరి 2 1927 - ఫిబ్రవరి 12 2013[1]) ప్రముఖ నిర్వహణాధికారి, సివిల్ సర్వెంట్. ఆయన భారత ప్రధానిగా యున్న చరణ్‌సింగ్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. భారత ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆయన 1981 - 1985 మధ్య కాలంలో కేబినెట్ సెక్రటరీగా కూడా పనిచేశారు.[3] ఆయన 2006 లో "పద్మవిభూషణ్" అవార్డుతో సత్కరింపబడ్డారు. 2009 లో ప్రముఖమైన "గ్రేట్ మరాఠా అవార్డు" కూడా పొందారు. ఆయన తాతగారైన ఆర్.రామచంద్రరావు గారు నెల్లూరు జిల్లాకు కలెక్టరుగా పనిచేశారు. ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్కు సహాయ సహకారాలు అందించారు.

సి. ఆర్. కృష్ణస్వామి రావు సాహిబ్
జననం(1927-02-02)1927 ఫిబ్రవరి 2
మరణం2013 ఫిబ్రవరి 12(2013-02-12) (వయసు 86)[1]
చెన్నై
విద్యIAS, ICS
పురస్కారాలుPadma Vibhushan (2006),
Great Maratha Award (2009)
సంతకం
CRK Rao sign
నోట్సు

He was also a great visionary. Dr. A P J Abdul Kalam credits him of propelling the idea of Integrated Guided Missile Programme of India during the 1980s, when there was tremendous criticism from the Armed forces that, not a single missile had been successfully developed so far.[4][5]

That was the time, Shri Krishnaswamy Rao Sahib made a remark which is still ringing in my mind. He said "Hon'ble Minister sir, I heard all the discussion. But I would like to convey one thing. The time has come, we have to take a decision, exploring new path with courage. We should not be mixed-up with the past. Presently, we are seeing a committed passionate leadership for the missile programme. I consider that all the missiles should be developed, simultaneously in an integrated way." ..... The total orders to the production agency for Prithvi, Agni, Akash missiles and the BrahMos first of its kind supersonic cruise missile are valued over 93 lakh crore. Such is the power of single vision of our political and bureaucratic leadership.

Dr. A P J Abdul Kalam

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Special Correspondent (1927-02-02). "NATIONAL / ANDHRA PRADESH : C.R. Krishnaswamy Rao Sahib passes away". The Hindu. Retrieved 2013-02-14.
  2. "Less scope for young bureaucrats to contribute to policy-making". The Hindu. May 9, 2009. Archived from the original on 2009-05-07. Retrieved June 9, 2012.
  3. "Cabinet Secretaries". Archived from the original on 2010-03-10. Retrieved June 21, 2012.
  4. "APJ Abdul Kalam credits Indira Gandhi for Agni-V missile success story". The Times of India. April 26, 2012. Retrieved June 21, 2012.
  5. "Address to the Civil Service Officers 7th Civil Service Day". Abdul Kalam. Apr 21, 2012. Archived from the original on 2014-01-04. Retrieved June 21, 2012.