సీఎస్‌ఐ సనాతన్
సీఎస్ఐ సనాతన్ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[2] చాగంటి ప్రొడక్షన్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 10న విడుదలైంది.[3]
సీఎస్ఐ సనాతన్ | |
---|---|
రచన | శివశంకర్ దేవ్ |
నిర్మాత | అజయ్ శ్రీనివాస్ |
తారాగణం |
|
నిర్మాణ సంస్థ | చాగంటి ప్రొడక్షన్ |
విడుదల తేదీs | 10 మార్చి 2023(థియేటర్) 10 మే 2023 (అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చువిక్రం చక్రవర్తి (తారక్ పొన్నాడ) ఫైనాన్స్ కంపెనీ సీఈఓ హత్యకు గురైతాడు. ఈ హత్య చేసిందెవరన్నది ఛేదించడానికి "క్రైం సైట్ ఇన్వెస్టిగేషన్" నిపుణుడు సనాతన్ (ఆది) రంగంలోకి దిగుతాడు. మరి ఈ మర్డర్ మిస్టరీని సనాతన్ సాల్వ్ చేశాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- ఆది సాయికుమార్
- మిషా నారంగ్
- రవి ప్రకాష్
- అలీ రెజా
- నందిని రాయ్
- తారక్ పొన్నప్ప
- మధు సూదన్
- వాసంతి
- సంజయ్ రెడ్డి
- మధుసూధన్ రావు
- ఖయ్యూమ్
- శివ కార్తీక్
- వికాస్
- భూపాల్ రాజు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: చాగంటి ప్రొడక్షన్
- నిర్మాత: అజయ్ శ్రీనివాస్[4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివశంకర్ దేవ్
- సంగీతం: అనీష్ సోలోమాన్
- సినిమాటోగ్రఫీ: గంగనమోని శేఖర్
- ఎడిటర్: అమర్ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (11 May 2023). "ఓటీటీలో 'CSI సనాతన్'కు సూపర్ రెస్పాన్స్.. ఆది ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (8 February 2023). "సీఎస్‌ఐ సనాతన్ ఇన్వెస్టిగేషన్". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
- ↑ V6 Velugu (8 February 2023). "మార్చి 10న సీఎస్ఐ సనాతన్". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (7 March 2023). "ఒక హత్య.. ఓ పెద్ద కుంభకోణం". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.