సీతక్క (1997 సినిమా)

సీతక్క 1997 ఆగస్టు 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. విద్యాసాగర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, ఆమని, కీర్తన ముఖ్యపాత్రలలో నటించారు.[1][2] శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్, రాఘవరావు నిర్మించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.

సీతక్క
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం విద్యాసాగర్ రెడ్డి
తారాగణం వినోద్ కుమార్,
కోట శ్రీనివాసరావు,
ఆమని,
కీర్తన
నిర్మాణ సంస్థ శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: మహేంద్ర
  • చిత్రానువాదం: వల్లభనేని జనార్థన్
  • మాటలు: యం.వి.యస్.హరనాథరావు
  • పాటలు: వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీహర్ష, సామవేదం షణ్ముఖ శర్మ
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
  • సహ దర్శకులు: కృష్ణమోహన్ రెడ్డి, కె.వి.రమేష్
  • కళ: బాబ్జీ
  • స్టిల్స్: విక్కీ
  • నృత్యాలు: డి.కె.యస్.బాబు
  • కూర్పు: గౌతంరాజు
  • డైరక్టర్ అఫ్ ఛాయాగ్రహణం: వి.శ్రీనివాసరావు
  • సంగీతం: కోటి
  • సహనిర్మాత: సి.వి.రావు
  • నిర్మాతలు: కళ్యాణ్, రాఘవరావు
  • దర్శకత్వం: సాగర్

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "సీతక్క". Retrieved 3 March 2018.
  2. "Seetakka (1997)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు

మార్చు