సీతమ్మ
సీతమ్మ లేదా సీత - శ్రీరామపత్ని సీతాదేవిని సామాన్యులు ప్రేమగా పిలుచుకొనే పేరు.
సీతమ్మ పేరుతోని కొంతమంది ప్రముఖుల పేర్లు:
- కొటికలపూడి సీతమ్మ ప్రముఖ తెలుగు రచయిత్రి.
- డొక్కా సీతమ్మ, గోదావరి జిల్లాలలో నిత్యాన్నధాతగానూ, అన్నపూర్ణ గానూ ప్రసిద్దిచెందిన వ్యక్తి.
సీతమ్మ పేరుతో విడుదలైన తెలుగు సినిమాలు:
- సీతమ్మ పెళ్ళి, 1984లో విడుదలైన బాపు దర్శకత్వంలోని సినిమా.
- సీతమ్మ సంతానం, 1976లో విడుదలైన తెలుగు సినిమా.
- చల్లని రామయ్య చక్కని సీతమ్మ, 1986లో విడుదలైన తెలుగు సినిమా.
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 2013లో విడుదలైన తెలుగు సినిమా.
సీతమ్మ పేరుతో నున్న కొన్ని ప్రాంతాలు:
- సీతమ్మధార విశాఖపట్నం నగరంలోని ఒక ప్రాంతం.