సీతమ్మ పెళ్ళి ముద్దు ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై బాపు దర్శకత్వంలో జయకృష్ణ నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1984, జూన్ 30 తేదీన విడుదల అయ్యింది.

సీతమ్మ పెళ్ళి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం మోహన్ బాబు,
మురళీమోహన్,
ముచ్చర్ల అరుణ,
రేవతి
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ ముద్దు ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 • మోహన్ బాబు
 • మురళీమోహన్
 • ముచ్చర్ల అరుణ
 • రేవతి
 • నూతన్ ప్రసాద్
 • రాళ్ళపల్లి
 • చిడతల అప్పారావు
 • శ్రీరాజ్
 • టెలిఫోన్ సత్యనారాయణ
 • సత్యం
 • ఎ.ఎల్.నారాయణ
 • సిల్క్ స్మిత
 • రాధాకుమారి
 • మాస్టర్ రజని
 • బేబి అరుణిమ