సీతా కళ్యాణ వైభోగమే

సీతా కళ్యాణ వైభోగమే 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాచాల యుగంధర్ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు.[1] సుమన్ తేజ్, గరీమ చౌహన్, నాగినీడు, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏప్రిల్ 19న విడుదల చేయగా[2], ఏప్రిల్ 26న సినిమా విడుదల కానుంది.[3][4]

సీతా కళ్యాణ వైభోగమే
దర్శకత్వంసతీష్ పరమవేద
రచనసతీష్ పరమవేద
నిర్మాతరాచాల యుగంధర్ గౌడ్
తారాగణం
ఛాయాగ్రహణంపరుశురామ్
కూర్పుడి.వెంకట ప్రభు
సంగీతంచరణ్ అర్జున్
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
26 ఏప్రిల్ 2024 (2024-04-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్
 • నిర్మాత: రాచాల యుగంధర్ గౌడ్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ పరమవేద
 • సంగీతం: చరణ్ అర్జున్
 • సినిమాటోగ్రఫీ: పరుశురామ్
 • ఎడిటర్: డి.వెంకట ప్రభు
 • ఫైట్ మాస్టర్: డ్రాగన్ ప్రకాష్
 • కొరియోగ్రాఫర్లు: భాను మాస్టర్, పోలకి విజయ్

మూలాలు

మార్చు
 1. NT News (7 April 2024). "సీతా కల్యాణ వైభోగమే". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
 2. Chitrajyothy (19 April 2024). "'సీతా కళ్యాణ వైభోగమే'.. టీజర్‌ను రిలీజ్ చేసిన మంత్రి కోమటి రెడ్డి | Minister Komatireddy venkat reddy Released Seetha Kalyana Vaibhogame Teaser ktr". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
 3. "సీతా కళ్యాణ వైభోగమే విడుదల ఈ నెలలోనే - ఎప్పుడంటే?". 10 April 2024. Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
 4. Chitrajyothy (10 April 2024). "'సీతా కళ్యాణ వైభోగమే'.. విడుదల ఎప్పుడంటే.. | Seetha Kalyana Vaibhogame Movie Release Date Fixed KBK". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.

బయటి లింకులు

మార్చు