సీమా దేవ్
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి
సీమా దేవ్n (1942 మార్చి 27- 2023 ఆగస్టు 24) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.[1] 80కి పైగా హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[2][3]
సీమా దేవ్ | |
---|---|
జననం | నళిని సరాఫ్ 1942 మార్చి 27 |
మరణం | 2023 ఆగస్టు 24 బాంద్రా, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 81)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1960–2023 |
జీవిత భాగస్వామి | రమేష్ దేవ్ (m. 1963) |
పిల్లలు | అజింక్యా దేవ్ అభినయ్ దేవ్ |
జననం
మార్చుసీమా 1942, మార్చి 27న ముంబైలోని గిర్గామ్‌లో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
మార్చునటుడు రమేష్ దేవ్ తో సీమా వివాహం జరిగింది.[4] వారికి ఇద్దరు కుమారులు (నటుడు అజింక్యా దేవ్, దర్శకుడు అభినయ్ దేవ్).[5]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | మూలాలు |
---|---|---|---|
1960 | మియా బీబీ రాజీ | రజని | |
1960 | జగచ్య పతివర్ (జగాచ్య పాఠీవర్) | అంధ యువతి | |
1961 | భాభీ కి చుడియాన్ | ప్రభ | |
1963 | మోల్కారిన్ | ||
1966 | దస్ లాక్ | దేవ్కి | |
1968 | సరస్వతీచంద్ర | అలక్ | |
1971 | ఆనంద్ | సుమన్ కులకర్ణి | |
1972 | కోశిష్ | టీచర్ | |
1974 | కోరా కాగజ్ | అర్చన అత్త | |
1975 | సునేహ్రా సన్సార్ | శోభ | |
1986 | నసీబ్ అప్నా అప్నా | కిషన్ తల్లి | |
1987 | సన్సార్ | గోదావరి శర్మ | |
1989 | హమార్ దుల్హా | ||
2010 | జెటా | సుమతీ రాజాధ్యక్ష |
మూలాలు
మార్చు- ↑ "Seema Deo Biography". timesofindia.indiatimes.com. Retrieved 2022-12-09.
- ↑ "Seema Deo Age, Husband, Children, Family, Biography & More » StarsUnfolded". starsunfolded.com. Retrieved 2022-12-09.
- ↑ "Seema Deo movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Retrieved 2022-12-09.[permanent dead link]
- ↑ "Ramesh Deo Seema Deo Love Story: All You Need To Know". Retrieved 2022-12-09.
- ↑ "Veteran Marathi Actress Seema Deo Suffering from Alzheimers Disease". Pune Times. Archived from the original on 2020-10-20. Retrieved 2022-12-09.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సీమా దేవ్ పేజీ