సీరోల్ మండలం
సీరోల్ మండలం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలోని మండలం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 27న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి[1], ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబర్ 26న నూతనంగా సీరోల్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[2][3][4]
మూలాలుసవరించు
- ↑ Namasthe Telangana (27 July 2022). "ఇనుగుర్తి మండల ఏర్పాటుపై నోటిఫికేషన్". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
- ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Eenadu (27 September 2022). "ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.