వెడవెల్లి వెంకటరెడ్డి

వెడవెల్లి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు , రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1974 నుండి 80 వరకు వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పని చేశాడు.[1]

వెడవెల్లి వెంకటరెడ్డి

ఎమ్మెల్సీ
పదవీ కాలం
1974 - 1980
నియోజకవర్గం వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం

పదవీ కాలం
1964 - 1970

వ్యక్తిగత వివరాలు

జననం 1924
సీరోల్ గ్రామం, సీరోల్ మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం వరంగల్, తెలంగాణ రాష్ట్రం

నిర్వ హించిన పదవులు

మార్చు
  • 1950 నుండి 52 వరకు మహబూబాబాద్ తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి
  • 1953లో తాలూకా సివిల్ సప్లయి శాఖ సభ్యుడు
  • 1962 నుంచి 1968 వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
  • 1964లో సీరోలు సర్పంచిగా ఏకగ్రీవ ఎన్నిక
  • 1970 నుంచి 1978 వరకు మహబూబాబాద్ వ్యవసాయ సహకార అభివృద్ధి బ్యాంకు కమిటీ సభ్యుడు
  • 1974 నుంచి 80 వరకు వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ

మూలాలు

మార్చు
  1. Eenadu (9 November 2023). "మది నిండా ప్రగతి ఆలోచనలే." Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.