సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం
సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పరగనాస్ అనే ప్రాంతంలో ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.[1]
సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | సౌత్ 24 పరగనాస్, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
Nearest city | కోల్ కత్తా |
Coordinates | 21°50′17″N 88°53′07″E / 21.8380°N 88.8852°E |
Established | 1984 |
Governing body | Government of India |
UNESCO World Heritage Site | |
Criteria | Natural: (ix), (x) |
సూచనలు | 452 |
శాసనం | 1987 (11th సెషన్ ) |
ప్రాంతం | 133,010 హె. (513.6 చ. మై.) |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనాన్ని 1984 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973 లో సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రంగా, 1977 లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా, మే 4, 1984 న దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తించింది. 2001 నుండి వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ (మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్) గా ఉంది. ఇందులో కొంత భాగం గంగా డెల్టా ప్రాంతం కిందికి వస్తుంది. ఈ డెల్టా ప్రాంతం మడ అడవులతో నిండి ఉంటుంది.[2]
జంతు సంరక్షణ
మార్చుఈ ఉద్యానవనంలో 400 కి పైగా పులులు ఉన్నాయి. ఇందులో బెంగాల్ పులులు సంరక్షణలో ఉంటాయి. నవంబర్, ఫిబ్రవరి మధ్య నది ఒడ్డున పులుల సంచారాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఉద్యానవనంలో బెంగాల్ పులులతో పాటు, ఫిషింగ్ పిల్లులు, చిరుతపులులు, అడవి పంది, నక్క, జంగిల్ క్యాట్, ఫ్లయింగ్ ఫాక్స్ వంటి అనేక జాతులకు జంతువులు సంరక్షణలో ఉన్నాయి.
మరిన్ని విశేషాలు
మార్చుఈ ఉద్యావనానికి సుందర్బన్ అని నామకరణానికి గల కారణం సుందర్బన్ అనే మడ చెట్టు నుండి వచ్చింది.
మూలాలు
మార్చు- ↑ UNDP (1998). Integrated resource development of the Sundarbans Reserved Forests, Bangladesh Archived 2017-05-23 at the Wayback Machine. Volume I Project BGD/84/056, United Nations Development Programme, Food and Agriculture Organization of the United Nations, Dhaka, The People's Republic of Bangladesh.
- ↑ Hussain, Z.; Acharya, G., eds. (1994). Mangroves of the Sundarbans. Vol. 2. Bangkok: International Union for Conservation of Nature and Natural Resources. OCLC 773534471.