సుందిళ్ళ, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని కమాన్‌పూర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) లోకి చేర్చారు. [2]

సుందిళ్ళ
—  రెవిన్యూ గ్రామం  —
సుందిళ్ళ is located in తెలంగాణ
సుందిళ్ళ
సుందిళ్ళ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°45′06″N 79°33′05″E / 18.751562°N 79.551486°E / 18.751562; 79.551486
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండలం కమాన్‌పూర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,516
 - పురుషుల సంఖ్య 1,779
 - స్త్రీల సంఖ్య 1,737
 - గృహాల సంఖ్య 921
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,516 - పురుషుల సంఖ్య 1,779 - స్త్రీల సంఖ్య 1,737 - గృహాల సంఖ్య 921

దేవాలయాలు మార్చు

ఈ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది.[3]

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం". Archived from the original on 16 July 2018. Retrieved 8 December 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జూలై 2018 suggested (help)

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సుందిళ్ళ&oldid=3661264" నుండి వెలికితీశారు