సుఖదుఃఖాలు
సుఖదుఃఖాలు,1968 జనవరి 4 వ తేదీన విడుదల.ఈ చిత్రానికి కథ బాలచందర్ కాగా , చిత్రానువాదం పాలగుమ్మి పద్మరాజు చేశారు.ఈ చిత్రంలో ఎస్.వి రంగారావు,చంద్రమోహన్ , వాణీశ్రీ, రామకృష్ణ, హరనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు.దర్శకుడు ఐ.ఎన్.మూర్తి . సంగీత దర్శకుడు ఎస్.పీ.కోదండపాణి .
సుఖదు:ఖాలు (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఐ.ఎన్.మూర్తి |
---|---|
నిర్మాణం | పి.ఏకమేశ్వరరావు,ఎన్.ఎన్.భట్ |
కథ | కె.బాలచందర్ |
చిత్రానువాదం | పాలగుమ్మి పద్మరాజు |
తారాగణం | ఎస్వీ.రంగారావు, చంద్రమోహన్, జి. రామకృష్ణ, హరనాథ్, జయలలిత,రమణారెడ్డి, వాణిశ్రీ, సూర్యకాంతం |
సంగీతం | ఎస్.పీ.కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
నృత్యాలు | కె.యెస్.రెడ్డి |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర |
సంభాషణలు | పాలగుమ్మి పద్మరాజు |
ఛాయాగ్రహణం | ఎం.కన్నప్ప |
నిర్మాణ సంస్థ | మోడల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుపాటలు
మార్చు- ఇది మల్లెల వేళయని- పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాదీ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఎందరు ఉన్నారు మీలో ఎందరు ,ఘంటసాల, సుశీల, బృందం, రచన: కొసరాజు
- అందాలు చిందే ఆకళ్లలోనే , ఎస్.పి.బాలసుబ్రమణ్యం , పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- ఓ పదారు నా వయసు పండింది , ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: ఆరుద్ర
- వందేమాతరం సుజలాం సుపలాం, ఘంటసాల బృందం , రచన: బకించంద్ర ఛటోపాధ్యాయ.
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.