ఎన్.నిత్యానంద్ భట్ చలనచిత్ర నిర్మాత.

ఎన్.నిత్యానంద్ భట్
జననం
ఎన్.నిత్యానంద్ భట్

(1935-10-02) 1935 అక్టోబరు 2 (వయసు 87)
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1965-1991
గుర్తించదగిన సేవలు
సుఖదుఃఖాలు,
తోడూ నీడా

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో జన్మించాడు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశాడు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 1959 వరకూ వ్యవహరించాడు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారాడు. తన స్నేహితుడు ఎ.రామిరెడ్డితో కలిసి విజయభట్ మూవీస్ పతాకంపై 1965లో ఎన్.‌టి.ఆర్., భానుమతి, జమునల కాంబినేషన్‌లో ‘తోడూ- నీడ’ సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించాడు.[1]

ఫిల్మోగ్రఫీసవరించు

ఎన్.ఎన్.భట్ నిర్మించిన కొన్ని సినిమాలు:

తెలుగుసవరించు

కన్నడసవరించు

  • అత్తెగొందు కాల సొసెగొందు కాల (1968)
  • శ్రీ రేణుకాదేవి మహాత్మె (1977)
  • వీరాధివీర (1985)
  • ఈ జీవ నినగాగి (1986)
  • జీవనజ్యోతి (1987)
  • ఒందాగిబాళు (1989)
  • రెడీమేడ్ గండ (1991)

మూలాలుసవరించు

  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (10 August 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 భలే రంగడు". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 9 June 2020.