సుచిత్రా సింగ్ ఒక మాజీ భారత క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ఆల్ రౌండర్. కుడిచేతి బ్యాట్స్ వుమన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసింది. ఆమె కామరూప్, అస్సాంలో 1977, జనవరి 31న జన్మించింది.[1]

సుచిత్రా సింగ్
మార్చ్ 2010
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుచిత్రా సింగ్
పుట్టిన తేదీ (1977-01-31) 1977 జనవరి 31 (వయసు 47)
కామరూప్, అస్సాం, భారత దేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–2011అస్సాం మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WLO WT20
మ్యాచ్‌లు 12 16
చేసిన పరుగులు 170 136
బ్యాటింగు సగటు 14.16 12.36
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 59 29 *
వేసిన బంతులు 393 66
వికెట్లు 7 4
బౌలింగు సగటు 24.71 15.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/14 2/6
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/–
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 20

సుచిత్ర మొదటగా అస్సాం తరఫున బెంగాల్తో జరిగిన మ్యాచ్ లో 2007 - 08 సీనియర్ మహిళా ఒక రోజు ఆడింది. 2007 - 2008 మహిళల ఒక రోజు అంతర మండల (ఇంటర్ జోన్) పోటీలలో ఆమె ఒక మ్యాచ్ లో తూర్పు జోన్ కు ప్రాతినిధ్యం వహించింది.[2] మహిళల 12 పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో ఆమె బాటింగ్ 14.16 పరుగుల సగటుతో, ఏడు వికెట్లు తీసింది.[1]

2009 - 10 సీనియర్ ఉమెన్స్ టి20 లీగ్ లో త్రిపురతో జరిగిన మ్యాచ్ లో అస్సాం తరఫున తొలిసారిగా మహిళల టి20 మ్యాచ్ ఆడింది. 2009-10, 2010-11 సీజన్లలో ఆమె మరో 15 మ్యాచ్ లు ఆడి బ్యాటింగ్ 12.3 పరుగుల సగటుతో నాలుగు వికెట్లు తీసింది.[3]

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 "Player profile: Suchitra Singh". Cricket Archive. Retrieved 20 April 2020.
  2. "Women's Limited Overs Matches played by Suchitra Sing". Cricket Archive. Retrieved 20 April 2020.
  3. "Women's Twenty20 Matches played by Suchitra Sing". Cricket Archive. Retrieved 20 April 2020.