సునిటినిబ్
సునిటినిబ్, అనేది క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం, ప్రత్యేకంగా మూత్రపిండ కణ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్, ప్యాంక్రియాటిక్ న్యూరోఎండోక్రిన్ ట్యూమర్.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
N-(2-Diethylaminoethyl)-5-[(Z)-(5-fluoro-2-oxo-1H-indol-3-ylidene)methyl]-2,4-dimethyl-1H-pyrrole-3-carboxamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | సుటెంట్, ఇతరాలు |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a607052 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | ఆహారం ద్వారా ప్రభావితం కాదు |
Protein binding | 95% |
మెటాబాలిజం | కాలేయం (సివైపి3ఎ4-మధ్యవర్తిత్వం) |
అర్థ జీవిత కాలం | 40 నుండి 60 గంటలు (సునిటినిబ్) 80 నుండి 110 గంటలు (మెటాబోలైట్) |
Excretion | మలం (61%), మూత్రపిండాలు (16%) |
Identifiers | |
CAS number | 557795-19-4 |
ATC code | L01EX01 |
PubChem | CID 5329102 |
IUPHAR ligand | 5713 |
DrugBank | DB01268 |
ChemSpider | 4486264 |
UNII | V99T50803M |
KEGG | D08552 |
ChEBI | CHEBI:38940 |
ChEMBL | CHEMBL535 |
Synonyms | SU11248 |
Chemical data | |
Formula | C22H27FN4O2 |
| |
(what is this?) (verify) |
ఈ మందు వలన అలసట, జ్వరం, వికారం, విరేచనాలు, నోటి వాపు, కడుపు నొప్పి, వాపు, దద్దుర్లు, నొప్పి, రక్తస్రావం, శ్వాస ఆడకపోవడం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో కాలేయ సమస్యలు, దవడ యొక్క ఆస్టియోనెక్రోసిస్, దీర్ఘకాలం క్యూటీ ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[2] ఇది రిసెప్టర్ టైరోసిన్ కినేస్ నిరోధకం.[2]
సునిటినిబ్ 2006లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి 4 వారాల మందుల ధర సుమారు £3,100 ఖర్చకాగా,[4] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 4,900 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Sutent- sunitinib malate capsule". DailyMed. Archived from the original on 23 March 2021. Retrieved 7 April 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "SUNItinib Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2021. Retrieved 15 October 2021.
- ↑ "Sutent". Archived from the original on 12 July 2021. Retrieved 15 October 2021.
- ↑ BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 1058. ISBN 978-0-85711-369-6.
{{cite book}}
: CS1 maint: date format (link) - ↑ "Sunitinib Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 15 October 2021.