సునీల్ బాబూరావు మెంధే
సునీల్ బాబూరావు మెంధే (జననం 14 ఏప్రిల్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బాంద్రా గొండియా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
సునీల్ బాబూరావు మెంధే | |||
పదవీ కాలం 23 మే 2019 – 04 జూన్ 2024 | |||
ముందు | మధుకర్ కుక్డే | ||
---|---|---|---|
తరువాత | ప్రశాంత్ యాదరావు పడోలె | ||
నియోజకవర్గం | బాంద్రా గొండియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 14 ఏప్రిల్ 1968 ముర్మడి, భండారా, మహారాష్ట్ర | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | బాబూరావు ధర్మాజీ మెంధే, ప్రతిభా బాబూరావు | ||
జీవిత భాగస్వామి | శుభాంగి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | కమల్-కుంజ్, మాధవ్ నగర్, ఖాట్ రోడ్, భండారా-441904, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుసునీల్ బాబూరావు మెంధే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లోపని చేసి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బాంద్రా గొండియా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ అభ్యర్థి నానా పంచబుధేపై 1,97,394 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ యాదరావు పడోలె చేతిలో 37,380 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Election Commission of India. 2019-05-23.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Bhandara–Gondiya". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.