సుబ్బయ్యపాలెం గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం.

సుబ్బయ్య పాలెం
—  గ్రామం  —
సుబ్బయ్య పాలెం is located in Andhra Pradesh
సుబ్బయ్య పాలెం
సుబ్బయ్య పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°10′12″N 79°55′10″E / 16.170010°N 79.919561°E / 16.170010; 79.919561
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం రొంపిచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522617
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని మౌలిక సదుపాయాలు మార్చు

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీ ఇంటూరి ప్రసాదు, తన తల్లిదండ్రులు సీతారామమ్మ, వెంకటరావుల ఙాపకార్ధం, ఒక లక్షన్నర రూపాయల విలువగల స్థలాన్నీ, ఒకటిన్నర లక్షల రూపాయల విలువగల గదినీ ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకానికి విరాళంగా సమకూర్చినారు. దీనితో ఈ గ్రామంలో ప్రజలందరికీ రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధిచేనీ త్రాగునీరు అందించుచున్నారు.[1]

మూలాలు మార్చు

  1. ఈనాడు గుంటూరు రూరల్; 2014,అక్టోబరు-26; 20వ పేజీ.