సుభద్ర పరిణయం

2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక.

సుభద్ర పరిణయం, 2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక. కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ 2019 అక్టోబరు 14 నుండి 2020 ఫిబ్రవరి 28 వరకు ప్రసారం చేయబడింది. ఇందులో చైత్రారెడ్డి, బాలాదిత్య, శ్రీరాగ్, శౌర్య శశాంక్ నటించారు.[1][2]

సుభద్ర పరిణయం
Subhadra Parinayam Title Card.jpg
సుభద్ర పరిణయం సీరియల్ టైటిల్ కార్డు
వర్గంకుటుంబ నేపథ్యం
రచయితశ్రీనాథ్ చంద్రశేఖర్
మాటలు
శ్రీరంగ ఎన్.వి.కె.
దర్శకత్వంగోవింద్ ఈమని (1-37)
కెవి రెడ్డి (38-99)
సృజనాత్మక దర్శకత్వంకట్ల నాగయ్య
తారాగణంచిత్రా రెడ్డి
బాలాదిత్య
శ్రీరాగ్
శౌర్య శశాంక్
టైటిల్ సాంగ్ కంపోజర్పి.ఆర్.
ఓపెనింగ్ థీమ్"గల గలమని"
గానం
ధనుంజయ్
అంజనా సౌమ్య
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
సీజన్(లు)1
ఎపిసోడ్ల సంఖ్య99
నిర్మాణం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుడి. మహేశ్వర రెడ్డి
నిర్మాతలువి. విజయ్ కుమార్ వర్మ
డి. మధుసూదన్ రెడ్డి
సంపాదకులురామ్
సినిమాటోగ్రఫీమీరు
కృష్ణ కిషోర్
కెమెరా సెటప్మల్టీ కెమెరా
మొత్తం కాల వ్యవధి20-22 నిముషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)విఎంసి1 ఇండట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్జెమినీ టీవీ
చిత్ర రకం576ఐ (ఎస్. డి
1080ఐ (హెచ్.డి)
వాస్తవ ప్రసార కాలం2019 అక్టోబరు 14 (2019-10-14) – 28 ఫిబ్రవరి 2020 (2020-02-28)
క్రోనోలజీ
Preceded byనందిని

నటవర్గంసవరించు

  • చైత్రారెడ్డి (సుభద్ర)
  • బాలాదిత్య (కృష్ణ, సుభద్ర సోదరుడు)
  • శౌర్య శశాంక్ (దత్తు)
  • శ్రీరాగ్ (పార్ధు, సుభద్ర భర్త)
  • సురేష్ (దత్తు, రుక్మిణి తండ్రి)
  • శ్రీప్రియ (సుమిత్ర, పార్థు తల్లి)

రీమేక్‌లుసవరించు

2020, డిసెంబరు 7 నుండి తమిళంలో "వాంతై పోలా" గా రీమేక్ చేయబడింది.

భాష పేరు ఛానల్ ప్రసార తేది ఎపిసోడ్ల సంఖ్య
తమిళం వనథై పోలా సన్ టీవీ 7 డిసెంబర్ 2020- ప్రస్తుతం కొనసాగుతోంది

మూలాలుసవరించు

  1. "Shaurya Shashank Umbrey". Onenov (in ఇంగ్లీష్). 2019-12-02. Archived from the original on 2021-03-01. Retrieved 2021-05-30.
  2. "Subhadra Parinayam Gemini TV Serial Launched On 14th October At 9.30 P.M". Indian Television (in ఇంగ్లీష్). 2019-10-15. Retrieved 2021-05-30.

బయటి లింకులుసవరించు