బాలాదిత్య

సినీ నటుడు, వ్యాఖ్యాత

బాలాదిత్య ఒక తెలుగు నటుడు, టివి వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.[2] బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. తరువాత 10కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. [3] ఇతని అన్న కౌశిక్ కూడా బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి పలు టి. వి. కార్యక్రమాల్లో, కొన్ని సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా 1994 లో వచ్చిన అన్న, 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న 1940 లో ఒక గ్రామం అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర పోషించాడు.[3]

బాలాదిత్య
జననం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఆదిత్య
వృత్తినటుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1991-ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • వై. ఎస్. శంకర్ [1] (తండ్రి)
  • వై. బి. టి. ఎస్. కల్యాణి[1] (తల్లి)
పురస్కారాలునంది పురస్కారం

సినిమాలుసవరించు

బాలాదిత్య రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే హాస్య సినిమాతో బాల నటుడిగా తన ప్రస్థానం ఆరంభించాడు.[4] కథానాయకుడిగా అతని మొదటి సినిమా బి. జయ దర్శకత్వంలో 2003 లో వచ్చిన చంటిగాడు అనే సినిమా.

బాల నటుడిగాసవరించు

కథా నాయకుడిగాసవరించు

ఇతర పాత్రలుసవరించు

  1. ఎంత మంచివాడవురా! (2020)[5][6]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 Maa, Stars. "Baladitya Profile". maastars.com. maastars. Retrieved 21 June 2016.
  2. Daily, Hunt. "Baladitya Patikella Cine prasthanam". DailyHunt. DailyHunt. Retrieved 21 June 2016.
  3. 3.0 3.1 Telugu, Webdunia. "Natudiga Pathikellu poorti chesukunna Baladitya". webdunia.com. Webdunia. Retrieved 21 June 2016.
  4. Idle, Brain. "Baladitya is now Aditya". idlebrain. Idle brain. Retrieved 21 June 2016.
  5. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  6. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=బాలాదిత్య&oldid=3212171" నుండి వెలికితీశారు