సుభాష్‌రావు జానక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.

అమిత్ సుభాష్‌రావు జానక్

పదవీ కాలం
2009 నవంబర్ 7 – 2010 నవంబర్ 10

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2013
తరువాత అమిత్ జానక్
నియోజకవర్గం రిసోద్

పదవీ కాలం
1985 – 1999
ముందు రాంరావ్ గోపాలరావు జానక్
తరువాత విజయ్ తులషీరామ్‌జీ జాధావో
నియోజకవర్గం మెడ్షి

వ్యక్తిగత వివరాలు

జననం 1958
మంగ్రుల్ ఝనక్, రిసోడ్ మండలం, మహారాష్ట్ర , భారతదేశం
మరణం 2013 అక్టోబర్ 28
అకోలా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం అమిత్ జానక్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సుభాష్ జనక్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 మహారాష్ట్ర ఎన్నికలలో మెడ్షి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత1990 1995 మహారాష్ట్ర ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సుభాష్ జనక్ 2009 మహారాష్ట్ర ఎన్నికలలో రిసోద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.

సుభాష్ జానక్ గుండెపోటు రావడంతో అకోలాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2013 అక్టోబర్ 28న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు (అమిత్ జానక్), కుమార్తె ఉన్నారు.[1][2]

మూలాలు

మార్చు
  1. The Times of India (29 October 2013). "MLA Subhash Jhanak no more". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  2. Zee News (29 October 2013). "Former Maharashtra minister Subhash Zanak passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.