సుభాష్ భామ్రే (జననం 11 సెప్టెంబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధూలే నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

సుభాష్ భామ్రే
సుభాష్ భామ్రే


మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 ఆగస్టు 2019

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
5 జూలై 2016 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రావ్ ఇంద్రజిత్ సింగ్
తరువాత శ్రీపాద్ యెస్సో నాయక్

పదవీ కాలం
16 మే 2014 – 04 జూన్ 2024
ముందు ప్రతాప్ నారాయణరావు సోనావానే
తరువాత బచావ్ శోభా దినేష్
నియోజకవర్గం ధూలే

వ్యక్తిగత వివరాలు

జననం (1953-09-11) 1953 సెప్టెంబరు 11 (వయసు 71)
Sakri, Bombay State, India
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి బీనా భామ్రే
సంతానం 2
వృత్తి రాజకీయవేత్త, వైద్య నిపుణుడు (క్యాన్సర్ నిపుణుడు)
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు
  • 18 ఆగస్టు 2019: మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు.
  • 16 మే 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు[4]
  • 1 సెప్టెంబర్ 2014 నుండి: సభ్యుడు, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ
  • 5 జూలై 2016: రక్షణ శాఖ సహాయ మంత్రి
  • అతని తల్లి సక్రి విధానసభ నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యే.

మూలాలు

మార్చు
  1. "Subhash Bhamre - A Cancer Surgeon, Avid Social Worker, Now Minister".
  2. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  3. TimelineDaily (2 April 2024). "BJP's Dr Subhash Ramrao Bhamre: Aiming For A Third Term From Dhule" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
  4. TV9 Marathi (3 September 2021). "कर्करोगतज्ज्ञ म्हणून लौकिक, संरक्षण राज्यमंत्रीपदाची कारकीर्दही गाजली, कोण आहेत डॉ. सुभाष भामरे?". Retrieved 17 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)