బచావ్ శోభా దినేష్

బచావ్ శోభా దినేష్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధూలే నియోజకవర్గం నుండి  తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

మూలాలు

మార్చు
  1. "Dhule election results 2024 live updates: Congress' Bachhav Shobha Dinesh wins". The Times of India. 2024-06-05. ISSN 0971-8257. Retrieved 2024-06-04.
  2. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.