సుమంగళి (1965 సినిమా)

సుమంగళి 1965 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు.

సుమంగళి
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
జి.వరలక్ష్మి,
కొంగర జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సంధ్య,
చిత్తూరు నాగయ్య,
రేలంగి,
గిరిజ,
పద్మనాభం,
వాసంతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అశోక్ మూవీస్
భాష తెలుగు

తారాగణం సవరించు

పాటలు సవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
సిగలోకి విరులిచ్చి చెలి నొసట తిలకమిడి ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
కొత్త పెళ్ళికూతురా రా! రా! - నీ కుడికాలు ముందుమోపి రా! రా! కె.వి.మహదేవన్ స్వర్ణలత, జమునారాణి, వసంత, ఈశ్వరి

ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఘంటసాల,సుశీల, రచన: ఆత్రేయ

మూలాలు సవరించు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.