సురమా పాధి
సురమా పాధి (జననం 29 డిసెంబరు 1960) ఈమె ఒడిశా చెందిన భారతీయ రాజకీయవేత్త.2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నయాగఢ్ జిల్లా , రణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసన సభ్యురాలుగా విజయం సాధించింది.[1][2] అలాగే ఆమె భారతీయ జనతా పార్టీ తరుపున ఒడిశా శాసనసభ స్పీకరుగా ఎన్నికైంది.[3]
సురమా పాధి | |||
స్పీకర్, ఒడిశా శాసనసభ
| |||
పదవీ కాలం 2024 జూన్ 20 – పదవిలో ఉన్న వ్యక్తి | |||
డిప్యూటీ | ఖాళీ | ||
---|---|---|---|
ముందు | ప్రమీల మల్లిక్ | ||
సహకార మంత్రి
ఒడిశా ప్రభుత్వం | |||
పదవీ కాలం 2004 మే 18 – 2009 మార్చి 9 | |||
ముందు | అరబింద ధాలి | ||
తరువాత | నవీన్ పట్నాయక్ | ||
ఒడిశా శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | సత్యనారాయణ ప్రధాన్ | ||
నియోజకవర్గం | రాణ్‌పూర్ | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | రమాకాంత మిశ్రా | ||
తరువాత | సత్యనారాయణ ప్రధాన్ | ||
నియోజకవర్గం | రాణ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | బిపినా బిహారీ పాధి | ||
సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
పూర్వ విద్యార్థి | ఉత్కల్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | న్యాయవాది, రాజకీయవేత్త | ||
మూలం | https://odishaassembly.nic.in/memberprofile.aspx?img=1234 |
ప్రారంభ జీవితం, విద్య
మార్చుపాధీ రణ్పూర్కు చెందిన మహిళా రాజకీయ నాయకురాలు.ఆమె చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న బిపినా బిహారీ పాధిని వివాహం చేసుకుంది. ఆమె ఉత్కల్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రావెన్షా కళాశాల 1982లో తన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.[4]
వృత్తి జీవితం
మార్చుపాధీ భారతీయ జనతా పార్టీ తరుపన ప్రాతినిధ్యం వహిస్తూ 2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఆమె బిజుూ జనతాదళ్ కు చెందిన సత్యనారాయణ్ ప్రధాన్ ను 15,544 ఓట్ల తేడాతో ఓడించారు.[5][6] అంతకు ముందు, ఆమె రణ్పూర్ నుండి మూడుసార్లు, చివరిసారిగా 2019 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ప్రధాన్ చేతిలో 4,251 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది.[7][8] ఆమె 2004లో బిజెపితో పొత్తు పెట్టుకున్న నవీన్ పట్నాయక్ బిజెడి ప్రభుత్వంలో సహకార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.[8]
మూలాలు
మార్చు- ↑ "Surama Padhy , BJP Election Results LIVE: Latest Updates On Surama Padhy , Lok Sabha Constituency Seat - NDTV.com". www.ndtv.com. Retrieved 2024-06-05.
- ↑ "Ranpur, Odisha Assembly Election Results 2024 Highlights: BJP's Surama Padhy wins Ranpur with 81439 votes". India Today. 2024-06-04. Retrieved 2024-06-05.
- ↑ "BJP's Surama Padhy will be next Odisha Assembly Speaker | Central India's Premier English Daily". 2024-06-19. Retrieved 2024-06-19.
- ↑ "Surama Padhy(Bharatiya Janata Party(BJP)):Constituency- RANPUR(NAYAGARH) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-06-05.
- ↑ "Ranpur, Odisha Assembly Election Results 2024 Highlights: Ranpur सीट पर BJP ने हासिल की जीत". आज तक. 2024-06-04. Retrieved 2024-06-05.
- ↑ "Ranpur Constituency Election Results 2024: Ranpur Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
- ↑ "Surama Padhy, BJP Candidate from Ranpur Assembly Election 2024 Seat: Electoral History & Political Journey, Winning or Losing - News18 Assembly Election 2024 Result News". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
- ↑ 8.0 8.1 Chaki, Bijay (2024-06-13). "Odisha: Not finding place in Majhi cabinet, Surama Padhy likely to be Speaker". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-19.