సురేష్ పచౌరి
సురేష్ పచౌరి (జననం 1 జూలై 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, భారత ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]
సురేష్ పచౌరి | |||
| |||
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు & పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 23 మే 2004 – 6 ఏప్రిల్ 2008 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | పృథ్వీరాజ్ చవాన్ & వి.నారాయణసామి | ||
కేంద్ర రక్షణ (రక్షణ ఉత్పత్తి & సరఫరా) శాఖ సహాయ
| |||
పదవీ కాలం 10 జూన్ 1995 – 16 మే 1996 | |||
ప్రధాన మంత్రి | పివి నరసింహారావు | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 10 ఏప్రిల్ 1984 – 9 ఏప్రిల్ 2008 | |||
నియోజకవర్గం | మధ్య ప్రదేశ్ | ||
అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
| |||
పదవీ కాలం 17 ఫిబ్రవరి 2008 – 5 ఏప్రిల్ 2011 | |||
ముందు | సుభాష్ యాదవ్ | ||
తరువాత | కాంతిలాల్ భూరియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భోపాల్, భోపాల్ రాష్ట్రం, భారతదేశం | 1952 జూలై 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2024–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1972–2024) | ||
జీవిత భాగస్వామి | సుపర్ణ ఎస్. పచౌరి | ||
సంతానం | 2 | ||
నివాసం | భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | సోఫియా ఆర్ట్ అండ్ కామర్స్ కాలేజ్, భోపాల్ (ఎల్‌ఎల్‌బీ) మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బి.ఈ) |
ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని వీడి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో భోపాల్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
నిర్వహించిన పదవులు
మార్చు- 1981-83: మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
- 1984-85: మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
- 1985-88: భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
- 1984-90: రాజ్యసభ సభ్యుడు
- 1990: హోం వ్యవహారాలు, రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
- 1990-96: రాజ్యసభ సభ్యుడు
- 1995-96: కేంద్ర రక్షణ ఉత్పత్తి శాఖ సహాయ మంత్రి
- 1996-2002: రాజ్యసభ సభ్యుడు
- 2000: రాజ్యసభ వైస్ చైర్మన్ (ప్యానెల్)
- 2002-2008: రాజ్యసభ సభ్యుడు
- 2004: చీఫ్ విప్, రాజ్యసభ
- 2004-2008: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
- 2008-2011: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు
మూలాలు
మార్చు- ↑ The Indian Express (9 March 2024). "Jolts to Congress continue, respected grass-roots leader Suresh Pachouri leaves for BJP in MP" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
- ↑ EENADU (9 March 2024). "కాంగ్రెస్‌కు మరో షాక్.. భాజపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
- ↑ Sakshi. "నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత!". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
- ↑ 10TV Telugu (9 March 2024). "కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు.. కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై" (in Telugu). Retrieved 14 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)