వి.నారాయణసామి

పుదుచ్చేరికి చెందిన రాజకీయ నాయకుడు

వేలు నారాయణసామి (జననం:1947 మే 30 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2016 నుండి 2021 వరకు పుదుచ్చేరి 10వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.[2] నారాయణసామి పుదుచ్చేరి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రిగా సహాయ మంత్రిగా పని చేశాడు.

వి.నారాయణసామి
వి.నారాయణసామి


పదవీ కాలం
6 జూన్ 2016 (2016-06-06) – 22 ఫిబ్రవరి 2021 (2021-02-22)
Lieutenant Governor
ముందు ఎన్. రంగస్వామి
తరువాత రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం నెల్లితోప్[1]

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
22 మే 2009 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సురేష్ పచౌరి
తరువాత జితేంద్ర సింగ్

పదవీ కాలం
2 జూన్ 2009 – 18 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఎం. రామదాస్
తరువాత ఆర్. రాధాకృష్ణన్
నియోజకవర్గం పుదుచ్చేరి

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
22 మే 2004 – 22 మే 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సంతోష్ గంగ్వార్
తరువాత రాజీవ్ శుక్లా

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
7 అక్టోబర్ 2003 – 16 మే 2009
ముందు సీపీ తిరునావుక్కరసు
తరువాత పి. కన్నన్
పదవీ కాలం
5 ఆగస్టు 1985 – 4 ఆగస్టు 1997
ముందు వి.పీ.ఎం.సామి
తరువాత సీపీ తిరునావుక్కరసు

వ్యక్తిగత వివరాలు

జననం (1947-05-30) 1947 మే 30 (వయసు 77)
పాండిచ్చేరి, ఫ్రెంచ్ ఇండియా (ఇప్పుడు పుదుచ్చేరి, భారతదేశం)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం పుదుచ్చేరి, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

ముఖ్యమంత్రి

మార్చు

వి.నారాయణసామి మే 2016లో భారత జాతీయ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం కూటమి పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2016 జూన్ 6న పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి 2021 ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి రాజీనామా చేశారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో ఆయన విఫలమవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.[3][4]

మూలాలు

మార్చు
  1. "V Narayanasamy to contest from Nellithope". 10 September 2016. Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  2. NDTV (5 June 2016). "V Narayanasamy To Be Chief Minister Of Congress Government In Puducherry". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  3. Firstpost (22 February 2021). "Puducherry political crisis: V Narayanasamy resigns as CM; blames 'BJP govt at Centre', AIADMK for dislodging govt". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  4. Mana Telangana (22 February 2021). "పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.