సురేష్ మ్హత్రే
సురేష్ గోపీనాథ్ మ్హత్రే (జననం 24 జూలై 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భివాండి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
సురేష్ మ్హత్రే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 జూన్ 2024 | |||
ముందు | కపిల్ పాటిల్ | ||
---|---|---|---|
ఆధిక్యత | 66,121 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) (2023 నుండి)
| ||
తల్లిదండ్రులు | గోపీనాథ్ మ్హత్రే, రేఖ మ్హత్రే | ||
జీవిత భాగస్వామి | శారద | ||
నివాసం | థానే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ India Today (13 July 2024). "Businessmen | In august company" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.