సులోచన ఛటర్జీ

బెంగాలీ సినిమా నటి.

సులోచన ఛటర్జీ, బెంగాలీ సినిమా నటి. హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆజా సనం (1968), జహాన్ సతీ వహన్ భగవాన్ (1965), వీర్ ఘటోత్కచ్ (1970) వాటితోపాటు దాదాపు 93 సినిమాలలో నటించింది.[1][2][3]

సులోచన ఛటర్జీ
జననం1928
మరణం1999 ఏప్రిల్ 30(1999-04-30) (వయసు 70–71)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1942–1988

సులోచన 1928లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హుగ్లీ జిల్లాలోని చంద్రనగర్‌లో జన్మించింది. తండ్రి సైనికాధికారి.

సినిమారంగం

మార్చు

సులోచన ఛటర్జీ 1940ల తొలినాళ్ళలో శోభ (1942), పైఘం (1943), విశ్వాస్ (1943), ఐనా (1944) మొదలైన హిందీ సినిమాలలో నటించి తన కెరీర్‌ను ప్రారంభించింది. ఎక్కువగా సహాయక పాత్రల్లో నటించిన సులోచన 1948లో వచ్చిన వీణ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది.

సినిమాలు (కొన్ని)

మార్చు
  • 1979: శభాష్ డాడీ
  • 1977: బాబా తారకనాథ్
  • 1976: జీవన్ జ్యోతి
  • 1976: నాగ్ చంపా
  • 1976: భన్వర్
  • 1975: పొంగా పండిట్
  • 1975: సునేహ్రా సన్సార్
  • 1974: ఆంగ్ సే అంగ్ లాగలే
  • 1973: జ్వర్ భట
  • 1972: మహాశివరాత్రి
  • 1972: మేరే భయ్యా
  • 1972: సంజోగ్
  • 1972: పియా కా ఘర్
  • 1972: బాంకేలాల్
  • 1972: శివ భకత్ బాబా బాలక్ నాథ్
  • 1971: దునియా క్యా జానే
  • 1971: హమ్ తుమ్ ఔర్ వో
  • 1971: లఖోన్ మీ ఏక్
  • 1971: నాదన్
  • 1971: జనని
  • 1971: బ్రహ్మ విష్ణు మహేష్
  • 1971: వీర్ ఛత్రసల్
  • 1970: బచ్‌పన్
  • 1970: ఎహ్సాన్
  • 1970: ఘర్ ఘర్ కి కహానీ
  • 1970: పర్దేశి
  • 1970: ప్రియా
  • 1970: వీర్ ఘటోత్కచ్
  • 1970: మై లవ్
  • 1970: హోలీ ఆయీ రే
  • 1969: డోలి
  • 1969: ప్యార్ హాయ్ ప్యార్
  • 1969: ఏక్ మసూమ్
  • 1968: ఔలాద్
  • 1968: బలరామ్ శ్రీ కృష్ణ
  • 1968: పాయల్ కీ జంకర్
  • 1968: సరస్వతీచంద్ర
  • 1968: ఆజా సనం
  • 1967: పరివార్
  • 1967: ఛోటీ సి ములాఖత్
  • 1967: గుణేగర్
  • 1967: రాత్ ఔర్ దిన్
  • 1966: ఛోటా భాయ్
  • 1966: లాడ్లా
  • 1965: ఫైస్లా
  • 1965: జహాన్ సతీ వహన్ భగవాన్
  • 1965: ఖండన్
  • 1965: సహేలి
  • 1964: ఏక్ దిన్ కా బాద్షా
  • 1964: పూజా కే ఫూల్
  • 1964: దాల్ మే కాలా
  • 1963: బిడేసియా
  • 1963: దీపక్
  • 1963: ఏక్ దిల్ సావో అఫ్సానే
  • 1963: గుల్-ఎ-బకావలి

సులోచన 1999, ఏప్రిల్ 30న కలకత్తాలో మరణించింది.

మూలాలు

మార్చు
  1. "Sulochana Chatterjee". Cineplot.com. Retrieved 2022-03-10.
  2. Encyclopedia of Indian Cinema. Retrieved 2022-03-10.
  3. Raj Kapoor Speaks. Retrieved 2022-03-10.

బయటి లింకులు

మార్చు