సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
187 ఇసౌలీ జనరల్ సుల్తాన్‌పూర్ 3,45,960
188 సుల్తాన్‌పూర్ జనరల్ సుల్తాన్‌పూర్ 3,71,553
189 సుల్తాన్‌పూర్ సదర్ జనరల్ సుల్తాన్‌పూర్ 3,32,982
190 లంబువా జనరల్ సుల్తాన్‌పూర్ 3,55,718
191 కడిపూర్ ఎస్సీ సుల్తాన్‌పూర్ 3,66,038
మొత్తం: 17,72,251

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
1952 బివి కేస్కర్ భారత జాతీయ కాంగ్రెస్
1957 గోవింద్ మాలవ్య
1962 కునవర్ కృష్ణ వర్మ
1967 గణపత్ సహాయ్
1971 కేదార్ నాథ్ సింగ్
1977 జుల్ఫిఖరుల్లా జనతా పార్టీ
1980 గిరిరాజ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 రాజ్ కరణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ సింగ్ జనతాదళ్
1991 విశ్వనాథ్ దాస్ శాస్త్రి భారతీయ జనతా పార్టీ
1996 దేవేంద్ర బహదూర్ రాయ్
1998
1999 జై భద్ర సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ
2004 తాహిర్ ఖాన్
2009 సంజయ్ సిన్హ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీ
2019 మేనకా గాంధీ[2]
2024[3] రాంభువల్ నిషాద్ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Sultanpur Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. Business Standard (2019). "Sultanpur Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  3. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.