సువర్ణమాల 1948 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సాంఘిక చలన చిత్రం. స్వర్ణలత పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కాళ్ళకూరి సదాశివరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. బాలసరస్వతి, జోషి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అద్దేపల్లి రామారావు సంగీతాన్నందించాడు. [1]

సువర్ణమాల
(1948 తెలుగు సినిమా)
TeluguFilm Suvrnamala.jpg
దర్శకత్వం కాళ్ళకూరి సదాశివరావు
కథ కాళ్ళకూరి సదాశివరావు
తారాగణం బాలసరస్వతి,
జోషి,
లింగమూర్తి,
దొరస్వామి,
రామకృష్ణశాస్త్రి
సంగీతం అద్దేపల్లి రామారావు
గీతరచన విద్వాన్ దర్భా వెంకటకృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ సువర్ణలతా పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • సురభి బాలసరస్వతి,
  • సూర్యనారాయణ,
  • జోషి,
  • ముదిగొండ లింగమూర్తి,
  • దొర స్వామి,
  • రామకృష్ణ శాస్త్రి
  • మల్లికార్జూనయ్య
  • కోదండవేలు
  • మరుగుజ్జు శెట్టి
  • సుబ్బరాయుడు
  • బాలభీమ వై.ఆర్.సూరి
  • పి.శంకరయ్య
  • జి.వి.కృష్ణయ్య
  • అనసూయ
  • శకుంతల
  • కమల కుమారి
  • లలిత
  • బేబీ వెంకట శేషమ్మ

సాంకేతిక వర్గం[2]సవరించు

  • సాహిత్యం: దర్భ వెంకట కృష్ణ మూర్తి
  • సంగీతం: అద్దేపల్లి రామారావు
  • దర్శకత్వం, కళ: కాళ్ళకూరి సదాశివరావు
  • బ్యానర్: సువర్ణ లతా పిక్చర్స్ లిమిటెడ్
  • నృత్యం: అనిల్ కుమార్ ఛోప్రా
  • మేకప్: సి.నారాయణస్వామి
  • స్టుడియో: నెప్ట్యూన్
  • ఫోటోగ్రఫీ: ఎల్.రాయ్
  • శబ్దము: రామచంద్రన్
  • ఆర్టు: గుడవాన్‌కర్‌
  • ఎడిటరు: రాజన్

మూలాలుసవరించు

  1. "Suvarna Mala (1948)". Indiancine.ma. Retrieved 2021-05-10.
  2. "Suvarnamala". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.