సుష్మా వర్మ
సుష్మా వర్మ (జననం 1992 నవంబరు 3) ఒక భారతీయ మహిళా క్రికెటర్.[1] ప్రస్తుతం, సుష్మా వర్మ భారత మహిళల క్రికెట్ జట్టులో వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాట్స్‌వుమన్.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Sushma Verma | ||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Shimla, హిమాచల్ ప్రదేశ్ | 1992 నవంబరు 5||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపరు | ||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 83) | 2014 నవంబరు 16 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 113) | 2014 నవంబరు 24 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 మార్చి 17 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 5 | ||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 42) | 2013 ఏప్రిల్ 5 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||
చివరి T20I | 2016 డిసెంబరు 4 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||
2011–present | హిమాచల్ ప్రదేశ్ | ||||||||||||||||||||||||||||
2019–2020 | వెలాసిటీ | ||||||||||||||||||||||||||||
2023–present | గుజరాత్ జయింట్స్ | ||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 మార్చి 17 |
2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సుష్మా వర్మకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు.[2][3]
స్థానిక పోటీలు
మార్చుమొదట హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడింది. ఆమె 2011 జాతీయ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో హిమాచల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి అంతర్జాతీయ మహిళా క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళ సుష్మా వర్మ.[4][5][6][7]
రైల్వేస్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడింది. సుష్మా వర్మ భారత మహిళా క్రికెట్ జట్టులో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ రౌత్‌లతో కలిసి ఆడింది.[8]
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2017 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో సుష్మా వర్మ సభ్యురాలు. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.[9][10][11]
మూలాలు
మార్చు- ↑ ESPN Cricinfo
- ↑ "HP CM Virbhadra Singh honours cricketer Sushma Verma - Times of India". The Times of India. Retrieved 2017-08-28.
- ↑ Rajta, Subhash (2017-07-22). "Contrasting tales of two talented Himachali girls". tribuneindia.com. Retrieved 2017-08-28.[permanent dead link]
- ↑ "Himachal cricket, a new dawn and hope". Archived from the original on 2014-10-25. Retrieved 2018-03-03.
- ↑ She shunned volleyball shorts for white flannels, is first HP woman in Indian squad
- ↑ 'Accidental wicketkeeper' Sushma Verma braces for Dharamsala homecoming
- ↑ This one's for the girls
- ↑ "Was waiting for this opportunity - Sushma Verma". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-08-28.
- ↑ Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
- ↑ World Cup Final, BBC Sport, 23 July 2017.
- ↑ England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.