సూరపనేనివారిపాలెం

సూరపనేనివారిపాలెం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సూరపనేనివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
సూరపనేనివారిపాలెం is located in Andhra Pradesh
సూరపనేనివారిపాలెం
సూరపనేనివారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′05″N 80°51′14″E / 16.201456°N 80.853929°E / 16.201456; 80.853929
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి వేమూరి సాయి వెంకటరమణ
పిన్ కోడ్ 521 133
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

ఇటీవల స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు కె.సి.పి, గ్రామస్థుల సమన్వయంతో, ప్రతిరోజూ ఒక గంటన్నరపాటు పారిశుద్ధ్య అభివృద్ధి పనులను నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సూరపనేనివారిపాలెం గ్రామములో నిర్వహించుచున్న పారిశుద్ధ్య అభివృద్ధి పనులకు 2016, ఏప్రిల్-12న, గ్రామస్థులు, మహిళలు పెద్దసంఖ్యలో తోడ్పాటునిచ్చి, వీధులను శుభ్రం చేసారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు