సూరారం (కుత్బుల్లాపూర్)

మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంకు చెందిన గ్రామం.

సూరారం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంకు చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డ్ నంబర్ 129లో ఉంది.[2][3]

సూరారం
సమీపప్రాంతం
సూరారం is located in Telangana
సూరారం
సూరారం
తెలంగాణలో ప్రాంతం ఉనికి
సూరారం is located in India
సూరారం
సూరారం
సూరారం (India)
Coordinates: 17°32′29″N 78°26′02″E / 17.541395°N 78.433766°E / 17.541395; 78.433766
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ జిల్లా
కుత్బుల్లాపూర్‌ మండలంహైదరాబాదు
తాలుకాకుత్బుల్లాపూర్‌
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 055
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి
శాసనసభ నియోజకవర్గంకుత్బుల్లాపూర్‌
పట్టణ ప్రణాళికా సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

భౌగోళికం మార్చు

ఇది 17°32′29″N 78°26′02″E / 17.541395°N 78.433766°E / 17.541395; 78.433766 అక్షాంక్షరేఖాంశాల మధ్యలో ఉంది. లక్ష్మీ నగర్ కాలనీ, విశ్వకర్మ కాలనీ, వెంకటరామ కాలనీ, శివాలయ నగర్ కాలనీల మొదలైనవి సూరారాం గ్రామానికి సమీపంలో ఉన్నాయి.[4]

రవాణా వ్యవస్థ మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూరారం మీదుగా నగరంలోని సికింద్రాబాద్, బాలానగర్, పంజాగుట్ట, సిబిఎస్‌, మెహదీపట్నం, దుండిగల్, గండిమైసమ్మ మొదలైన ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[5]

ప్రార్థనా మందిరాలు మార్చు

  1. సాయిబాబా దేవాలయం
  2. కట్టమైసమ్మ దేవాలయం
  3. దుర్గా దేవాలయం
  4. పోచమ్మ దేవాలయం
  5. మసీదు-ఇ-అహ్మద్-ఇ-నూర్
  6. మసీదు-ఇ-నజ్మా సుల్తానా

విద్యాసంస్థలు మార్చు

  1. మల్లారెడ్డి విద్యాసంస్థలు
  2. సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్
  3. తత్వ గ్లోబల్ స్కూల్
  4. యూరోకిడ్స్

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-07-09.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-07-09.
  3. "Telangana / Hyderabad News : Massive demolition drive at Suraram village". The Hindu. 2004-11-28. Archived from the original on 5 November 2012. Retrieved 2021-07-09.
  4. "Suraram Village, Suraram Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.

వెలుపలి లంకెలు మార్చు