సూర్యపుత్రులు

సూర్యపుత్రులు సినిమా ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో, సుమన్, మమ్ముట్టి, శోభన, మాలాశ్రీ, నగ్మా నటీనటులుగా నిర్మించిన 1997 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శత్వం వహించారు. యాక్షన్ రొమాన్స్ శైలికి చెందిన ఈ చిత్రం 14 మార్చి 1997లో విడుదలైంది. సినిమాని డి.మోహన్ రామచంద్రారెడ్డి నిర్మించారు.

సూర్యపుత్రులు
(1997 తెలుగు సినిమా)
Suryaputrulu.jpg
దర్శకత్వం ఉమా మహేశ్వరరావు
తారాగణం మమ్ముట్టి, సుమన్, నగ్మా, శోభన, మాలాశ్రీ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ విజయదుర్గా మూవీస్
దేశం భారత దేశం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సినిమా బృందంసవరించు

నటీనటులుసవరించు

సూర్యపుత్రులు మల్టీ-స్టారర్ చిత్రం. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన అతి తక్కువ డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఇది ఒకటి.[1] సినిమాలోని ప్రధాన తారాగణం ఇది:[2]

సాంకేతిక బృందంసవరించు

మూలాలుసవరించు

  1. సాక్షి, విలేకరి (24 April 2015). "మా కెమిస్ట్రీ బాగుందంటున్నారు!". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 25 December 2016.
  2. ఫిల్మీబీట్, బృందం. "సూర్యపుత్రులు". ఫిల్మీబీట్. Retrieved 25 December 2016.