తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర వైపుకు పయనించి కనుమరుగయ్యే ముందు సమయాన్ని అనగా సూర్యుడు అస్తమించే ముందు కొద్ది సమయాన్ని సూర్యాస్తమయము అంటారు. సూర్యాస్తమయిన సూర్యుడు మళ్ళీ ఉదయించే వరకు కనిపించడు. సూర్యాస్తమయిన సూర్యుడు మళ్ళీ ఉదయించే వరకు మధ్యగల ఈ కాలాన్ని రాత్రి అంటారు.

సూర్యాస్తమయ సమగ్ర ఛాయాచిత్రం