ఎనిమిది దిక్కుల సూచిక.

పడమర లేదా పశ్చిమ (ఆంగ్లం: West) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది తూర్పుకి వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా పటములో పడమర ఎడమ వైపు ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజు పడమర పైపు అస్తమిస్తాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=పడమర&oldid=2953675" నుండి వెలికితీశారు