ప్రధాన మెనూను తెరువు

సెక్రటరీ

1976 సినిమా
(సెక్రటరి నుండి దారిమార్పు చెందింది)

తెలుగు సినిమా చరిత్రలో నవలలను ఆధారంగా చిత్రాలను నిర్మించి విజయం సాధించిన సంస్ధలు సురేష్,అన్నపూర్ణ సంస్ధలు. ఆ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సెక్రటరీ సినిమా. యుధ్దనపూడి సులోచనారాణి రచించిన సెక్రటరీ నవల ఈ సినిమా కి ఆధారం.

సెక్రటరీ
(1976 తెలుగు సినిమా)
Secretary.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం డి.రామానాయుడు
కథ యద్దనపూడి సులోచనా రాణి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
జయసుధ,
చంద్రమోహన్,
కాంచన,
సత్యనారాయణ,
కృష్ణకుమారి,
రంగనాథ్
శాంతకుమారి,
గిరిజ
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం రామకృష్ణ, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆత్రేయ
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

పాటలుసవరించు

  • మనసులేని బ్రతుకొక నరకం
  • నా పక్కన చోటున్నది ఒక్కరికే

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సెక్రటరీ&oldid=2531467" నుండి వెలికితీశారు