సేథ్ గోవింద్ దాస్

మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, రచయిత.

సేథ్ గోవింద్ దాస్ ( 1896 అక్టోబరు 16 - 1974 జూన్ 18) మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, రచయిత.[1]

సేథ్
గోవింద్ దాస్
కాకా సహిబు
Member of Parliament
for జబల్‌పూర్
In office
భారత సాధారణ ఎన్నికలు (1951) – 1974
అంతకు ముందు వారుసుశీల్ కుమార్ పటేరియా
తరువాత వారుశరద్ యాదవ్
వ్యక్తిగత వివరాలు
జననం(1896-10-16)1896 అక్టోబరు 16
మరణం1974 జూన్ 18(1974-06-18) (వయసు 77)
బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిగోదావరి బాయ్
సంతానంఇద్దరు కుమారులు (జగ్మోహన్ దాస్, మన్మోహన్ దాస్) & ఇద్దరు కుమార్తెలు (రత్న కుమారి, పద్మ)
తల్లిపార్వతీ బాయ్
తండ్రిజీవన్ దాస్
కళాశాలరాణి దుర్గావతి యూనివర్సిటీ, జబల్పూర్
నైపుణ్యంస్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, రచయిత
వెబ్‌సైట్http://www.gokuldas.com/sg/
As of 26 జూన్, 2016

జననం మార్చు

సేథ్ గోవింద్ దాస్ 1896, అక్టోబరు 16న మహారాష్ట్రలోని జబల్‌పూర్‌కు చెందిన రాజ గోకుల్దాస్ మహేశ్వరి వ్యాపారి కుటుంబంలో జన్మించాడు.[2] సేవారం ఖుషాల్‌చంద్ బ్యాంకింగ్ సంస్థ ఉంది.[3][4]

ఉద్యమం మార్చు

మహాత్మా గాంధీకి సన్నిహితుడిగా, అనుచరుడిగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. మధ్యప్రదే్శ్ రాటస్ట్రంలోని దామోహ్‌ పట్టణంలో జైలు శిక్షను కూడా అనుభవించాడు.

రచనా ప్రస్థానం మార్చు

గోవింద్ హిందీ రచయిత కూడా. హిందీ భారత జాతీయ భాషగా రావడానికి తన మద్దతు ఇచ్చాడు.[5] జైలులో ఉన్న సమయంలో 'ప్రకాశం' (సాంఘిక), 'కార్తవ్య' (పౌరాణిక), 'నవరాలు' (తాత్విక), 'స్పార్ధ' (ఒక నాటకం నాటకం) అనే నాలుగు నాటకాలు కూడా రాశాడు.[6]

రాజకీయరంగం మార్చు

1957 నుండి 1974 వరకు భారత పార్లమెంట్‌లో జబల్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[7]

పురస్కారాలు మార్చు

1961లో భారత ప్రభుత్వం నుండి భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.[8]

మరణం మార్చు

దాస్ 1974, జూన్ 18న ముంబైలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Biography". Lok Sabha.
  2. The Life of a Text, Performing the Ramcaritmanas of Tulsidas, Philip Lutgendorf, UNIVERSITY OF CALIFORNIA PRESS, p. 423
  3. Timberg, Thomas, (1971), A Study of a "Great" Marwari Firm: 1860-1914, The Indian Economic & Social History Review, 8, issue 3, p. 264-283.
  4. The Marwaris: From Jagat Seth to the Birlas, Thomas A Timberg, Gurcharan Das, Penguin UK, 2015
  5. हिंदी बोलने में गर्व महसूस करते हैं ये 7 बॅालीवुड, Patrika, Sep 11, 2018
  6. सेठ गोविन्ददास अभिनन्दन ग्रन्थ, नगेन्द्र, चतुर्वेदीमहेन्द्र, सम्पा. सेठ गोविन्ददास हीरक जयन्ती समारोह समिति, नई दिल्ली, 1956.
  7. [Is J. P. the Answer?, Minocheher Rustom Masani, Macmillan Company of India, 1975 p. 105]
  8. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.