సైంధవ్
సైంధవ్ 2024లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.[2] వెంకటేశ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియోను ఆగష్టు 15న విడుదల చేశారు.[3] సైంధవ్ సినిమా సంక్రాంతి సందర్బంగా 2024 జనవరి 13న విడుదలైంది.[4]
సైంధవ్ | |
---|---|
దర్శకత్వం | శైలేష్ కొలను |
రచన | శైలేష్ కొలను |
నిర్మాత | వెంకట్ బోయనపల్లి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్. మణికందన్ |
కూర్పు | గ్యార్రి బి.హెచ్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 13 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ |
బాక్సాఫీసు | ₹18 కోటి[1] |
నటీనటులు
మార్చు- వెంకటేశ్
- శ్రద్దా శ్రీనాథ్
- రుహానీ శర్మ - డా. రేణు
- ఆండ్రియా జెర్మియా
- ఆర్య - మానస్[5]
- నవాజుద్దీన్ సిద్దిఖీ - వికాస్ మాలిక్[6]
- జయప్రకాశ్
- బేబీ సారా - గాయత్రి
పాటల జాబితా
మార్చురాంగ్ యూసేజ్ , రచన: చంద్రబోస్, గానం. నకష్ అజీజ్
సరదా సరదాగా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.అనురాగ్ కులకర్ణి .
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: వెంకట్ బోయనపల్లి[7]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శైలేష్ కొలను
- సంగీతం: సంతోష్ నారాయణన్
- సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
- ఎడిటర్: గ్యార్రి బి.హెచ్
మూలాలు
మార్చు- ↑ "Saindhav Box Office". 14 January 2024. Retrieved 19 January 2024.
- ↑ 10TV Telugu (26 January 2023). "సైంధవ్.. మామూలుగా ఉండదంటోన్న డైరెక్టర్..!". Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో.. వెంకటేశ్ సైంధవ్ మిషన్ టీం ఇదే". 15 August 2023. Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Eenadu (6 October 2023). "సంక్రాంతికి 'సైంధవ్'". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Andhra Jyothy (31 August 2023). "అడుగో మానస్!". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Andhrajyothy (7 January 2024). "నటుడిగా సైంధవ్ సంతృప్తిని ఇచ్చింది". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ Namaste Telangana (6 January 2024). "సైంధవ్ కన్నీళ్లు తెప్పిస్తాడు!". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.